ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టీవ్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటలో ని అన్నీ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం వెల్లడించాడు.
ఈనెల 27 నుంచి యూకే వేదికగా జరుగబోయే ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీలో పాల్గొనేందుకు గాను రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి నటెల జలామిడ్జ్ (Natela Dzalamidze) .. ఏకంగా తన దేశ పౌరసత్వాన్నే వద్దనుకుంది. 29 ఏండ్ల నటెల.. వ