Dhruv helicopter | భారత వాయుసేనకు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ (ALH Dhruv) హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ముందు జాగ్రత్తగా పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు.
అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో ఆదివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన వెంటనే కోస్ట్ గార్డ్ హెలికాఫ్ట�