ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాఫ్టర్‌కు తృటిలో తప్పిన ముప్పు : కొచ్చిలో సేఫ్ ల్యాండింగ్
అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో ఆదివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన వెంటనే కోస్ట్ గార్డ్ హెలికాఫ్టర్ బలవంతంగా ల్యాండ్ అయింది.
న్యూఢిల్లీ : అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో ఆదివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన వెంటనే కోస్ట్ గార్డ్ హెలికాఫ్టర్ బలవంతంగా ల్యాండ్ అయింది.
ఫోర్స్ ల్యాండ్ అయిన సమయంలో హెలికాఫ్టర్ 25 అడుగుల ఎత్తులో ఉంది. ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాఫ్టర్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. హెలిప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే శిక్షణ విమానం కూలిపోయే క్రమంలో పైలట్ నేర్పుతో మెయిన్ రన్‌వే పక్కకు ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటనలో ఓ వ్యక్తి చేయి ఫ్రాక్చర్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, పైలట్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పిందని అధికారుల చెప్పారు.
Read More :
Priyanka Gandhi | రాహుల్ ఏం నేరం చేశాడు : మోదీ సర్కార్‌ను నిలదీసిన ప్రియాంక గాంధీ
Lalit Jha | అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

