పదవీ విరమణ చేసిన సింగరేణి ఉద్యోగులకు రెండు దశాబ్దాలకు పైగా పింఛన్‌ను సవరించకపోవడంతో వారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో సింగరేణి ఉద్యోగులు తమ విచారకరమైన స్థితిని తెలియజేస్తూ 202 3, ఆగస్టు 30న రా�
2023 ఫిబ్రవరి 22న కర్ణాటక ప్రభు త్వం ఫ్యాక్టరీల చట్టం (కర్ణాటక సవరణ)-2023 సవరణ బిల్లును ఆమోదించింది. మన దేశంలో నిత్యం శ్రామికులపై జరుగుతున్న దాడికి ఇది ఉదాహరణ.