Gas Cylinder Blast | సిద్దిపేట జిలో్లాలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇళ్లంతా వ్యాపించాయి.
వారసత్వ సంపదను వెలికితీసిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంహైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరులో ప్రాచీనకాలంనాటి నాలుగు శిల్పాలు బయటపడ్డాయి. వాటిలో రెండు వీరగల్లు, ఒకట