ప్రతి మగవాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ఒక విజయం కాదు, సునాక్ అనేకానేక విజయాల వెనుక అక్షత దక్షత ఉంది. అలా అని ఆమె భర్త చాటు భార్య కాదు. తనదైన వ్యక్తిత్వం ఉంది. తనకంటూ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. �
లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. జన్మాష్టమి నేపథ్యంలో ఆయన తన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని విజిట�