కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో తనకు అవమానం జరిగిందని దళిత నేత భూదేవ్ చౌదరి ఆరోపించారు. తన తండ్రి, స్వాతంత్య్ర సమర యోధుడు జగ్లాల్ చౌదరి జయంత్యుత్సవాలకు రాహుల్ గాంధీ హాజరయ్యారని చెప్పారు.
Special Status : బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల బిహార్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మండిపడ్డారు.