Akhanda Movie | నందమూరి బాలకృష్ణ అభిమానుల ఆతృతకు తెరపడింది! భారీ అంచనాల మధ్య, ఊహించని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Akhanda 2 Ticket |నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ 2' కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.