విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మెరుగైన, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చర్యలు చేపట్టింది.
ఆంక్షలు తొలగిపోవడంతో 111 జీవో పరిధి అభివృద్ధికి కేంద్రంగా మారనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వంటి మరో కొత్త నగరం వస్తుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.