మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి కోసం సర్వే పూర్తి కాగా, పరిహారంపై చర్చలు కొలిక్కిరావడం లేదు. సుమారు 253 ఎకరాల్లో సర్వే చేయగా, అందులో దాదాపు 300 మంది భూమిని కోల్పోతున్నారు.
వరంగల్ మహానగరంగా అభివృద్ధి చెందేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. వరంగల్ (మామూనూరు) విమానాశ్రయ భూసేకరణ, ఇతర ప్రణాళికలపై ఐసీసీసీలో సీఎం గురువారం రాత్రి సమీక్ష న