ఈ ఏడాది జూన్లో జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ను ఎవరూ నిందించలేరని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ పైలట్ తండ్రికి తెలిపింది.
Pilot Collapses | బెంగళూరు (Bengaluru) ఎయిర్పోర్ట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన విమానం మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగా కాక్పిట్లో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు (Pilot Collapses).