నగరంలో ఓ ఎయిరిండియా ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. ఆ యువతిపై కామాంధుడు కన్నేశాడు. డిన్నర్ చేసుకుని రెస్టారెంట్ నుంచి తాను బస చేసిన హోటల్ కు వస్తున్న ఆ యువతిని కామాంధుడు వెంబడించాడు.
లండన్ హోటల్లో ఎయిర్ ఇండియా ఉద్యోగిని బస చేసిన గదిలోకి చొరబడ్డ ఓ దుండగుడు, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. సమయానికి హోటల్ సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరని, తమను పట్టించుకునే వాళ్లే అక్కడ లేరని బాధితరాలు ఆర�