వాయుసేనకు చెందిన రెండు విమానాలు శుక్రవారం వేర్వేరు చోట్ల కూలిపోయాయి. రవాణా విమానం ఏఎన్-32 శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని బగ్డోగ్రా విమానాశ్రయం వద్ద ప్రమాదవశాత్తూ కూలిపోయింది.
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన రెండు వైమానిక దళ విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు పైలెట్లు మృతిచెందారు. రాజధాని సియోల్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాచియాన్ నగరంలో ఈ ఘటన జరిగింద