కులగణనపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని తాము పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఇంతవరకూ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
AIMIM MP, Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో మతఘర్షణలు లేవని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని, దేశంలోనే హయ్యెస్ట్ జీడీపీ తెలంగాణలో ఉన్నట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.