ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకుని, 17 రోజుల తర్వాత బయటపడ్డ కార్మికుల మానసిక స్థితిపై ఎయిమ్స్-రిషికేశ్ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
భారత్‌లో జారీ అవుతున్న ప్రతి రెండు మెడికల్ ప్రిస్క్రిప్షన్లలో (మందుల చీటీ) ఒకటి ప్రామాణిక మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంటున్నదని, దాదాపు పదో వంతు మందుల చీటీల్లో ‘ఆమోదయోగ్యం కాని తేడాలు’ కనిపిస్తున్నాయన