ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది టీచర్లకు గత ఏడాదిగా యోగీ సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో నిరహార దీక్షలకు దిగారు.
అమరావతి : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనల ఫలితంగా ఏపీ ప్రభుత్వం కొంత మెట్టు దిగి వచ్చింది. విలీనంపై గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరిస్తూ కొత్తగా నాలుగు ప్రతిపాదనలతో ఉన్నత విద్యాశా�