సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పనుల పురోగతిపై తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేక సమావేశం సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్నది.
సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పనుల పురోగతిపై కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ నెల 29న తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఏఐబీపీ కింద తెలంగాణలో 11 భారీ, మధ్యతరహా ప్రాజెక్