డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బోయింగ్ 787, 737 విమానాల్లోని ఫ్యూయ ల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్‌ను తనిఖీ చేయాలని ఆదేశించింది.
AAIB report | అహ్మదాబాద్ (Ahmedabad) లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా (Airindia) విమాన ప్రమాదంపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)’ మంగళవారం పౌర విమానయాన శాఖ (Civil Aviation Ministry) కు, సంబంధిత ఇతర అథారిటీలకు తన ప్రాథమి