ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆగ్రో డీలర్లు సోమవారం సమ్మెబాట పట్టారు. ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒకరోజు సంపూర్ణ బంద్ పాటించారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జ
ఎరువు లు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగ్రో డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దుకాణాలు మూసి నిరసన ప్రదర్శన చేపట్టారు.