దేశ వ్యవసాయరంగానికి తెలంగాణ వ్యవసాయరంగం టార్చ్‌బేరర్‌గా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంటే, దేశం ఆనుసరిస్తున్నదని చెప్పారు.
ఏడేండ్లలో రెట్టింపు ఆదాయంతో తెలంగాణ రికార్డు 2014లో ఆదాయం రూ.41,706 కోట్లే రాష్ర్టాల గణాంకాల నివేదికను విడుదల చేసిన ఆర్బీఐ హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లలో తెలంగాణలో వ్యవసాయం గణనీయ వృద్ధిని సాధ�