రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు నిరాశే మిగిలింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు గత బడ్జెట్లో రూ.1,674 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో రూ.1529 కోట్లు మాత్రమే కేటాయించారు. రూ.145 కో ట
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ శాఖలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గత పదేండ్లపాటు ప్రధాన రంగాలకు మించి ప్రగతి సాధించిన ఈ శాఖలు ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో నిధుల్లేక పడకేశాయి. ఉద్యాన శాఖలో రెండేండ్లు