జిల్లాలో రుణమాఫీ గ్రీవెన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నెల రోజులకు పైగా రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా ఇప్పటివరకు ఒక్క దరఖాస్తుకూ మోక్షం లభించలే దు.
మండలంలోని రైతు సేవా సహకార సంఘం బ్యాంక్లో మొత్తం 2,459 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ కోసం డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 19, 2023 మధ్య రుణాలు తీసుకున్న రైతుల పేర్లు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జార�