ACB Raids | రూ. 38 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవసాయాధికారి
ACB Raids | వ్యవసాయానికి సంబంధించిన దుకాణం రెన్యువల్ కోసం వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
కొమురం భీం, ఆసిఫాబాద్ : వ్యవసాయానికి సంబంధించిన దుకాణం రెన్యువల్ కోసం వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల వ్యవసాయ అధికారి వంశీ కృష్ణ (AO Vamsi Krishna) సోమవారం రూ. 38 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు.
ఏసీబీ డీఎస్పీ(ACB DSP) రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. అయినం గ్రామానికి చెందిన మారుతి ట్రేడర్స్ యజమాని చౌదరి శ్యామ్ రావు రెన్యువల్(Renewal) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే డబ్బులు ఇవ్వనిదే పని కాదంటూ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా పక్కా వ్యూహాన్ని రూపొందించారు.
సోమవారం కార్యాలయంలో బాధితుడు రూ. 38 వేలు ఏవోకు అందజేయగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకోవడం నేరం కావడంతో అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

