జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఇటీవల ట్రైలర్ను విడుదల చేశారు.
జీవా, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘అగాథియా’. పీరియాడిక్ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 31న విడుదలకానుంది.