ఫాంటసీ థ్రిల్లర్ ‘అగత్యా’
జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు.
జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సుమారు 120 సంవత్సరాల క్రితం బతికిన ఆత్మలను మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు’ అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది.
గ్రామీణ నేపథ్యంలో హారర్, థ్రిల్లింగ్ అంశాలతో కొత్త అనుభూతిని పంచింది. జీవా, అర్జున్ సర్జా పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ‘అవేంజర్స్’ తరహాలో ప్రేక్షకులను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రమిది. స్పెషల్ ఎఫెక్ట్స్ అబ్బురపరుస్తాయి. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి నిర్మాతలు: డాక్టర్ ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్, రచన-దర్శకత్వం: పా.విజయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

