విద్యుత్తు సంస్థలు (డిస్కంలు) చేస్తున్న పొరపాటు రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు గ్రహపాటుగా మారుతున్నాయి. డిస్కంల తప్పిదంతో అంతిమంగా వినియోగదారులపై భారం పడుతున్నది.
రాష్ట్రంలోని వ్యవసాయ కనెక్షన్లు, గృహజ్యోతి కింద అందజేసే సబ్సిడీ కాన్సెంట్ లేఖను ఈఆర్సీకి ఇవ్వడంలో సర్కారు జాప్యం చేసింది. దీని ప్రభావం ఈఆర్సీ ఆర్డర్లపై పడింది.