లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నెల రోజులుగా పోరాటం చేస్తున్న రెజ్లర్లకు అనూహ్య స్పందన లభిస్తున్నది. వారికి మద్దతు తెలిపేందుకు వివిధ రాష్ర్టాల నుంచి మహిళా సంఘాల నేతలు తరలి వస్తున్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రధాని పేదల కడు�