వృద్ధాప్య ప్రక్రియపై సంఘ జీవనం ప్రభావం ఉంటుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల వృద్ధులుగా మారే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుందని తెలిపింది.
మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ వ్యవస్థను సిద్ధం చేస్తుంది. అడ్రినలిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. మనం ఆపదలో ఉన్నాం కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలన్న సందేశం ఇస్తూ ఇది రక్త ప్రసరణ