ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి కాదని, దానికి బదులుగా 11 రకాల ఇతర గుర్తింపు పత్రాలలో ఓ ఒక్కటి చూపించినా సరిపోతుందని ఎన్నికల సంఘం చెప్తున్నది.
ADR | ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గోయల్ నియామకం ఏకపక్షంగా జరిగిందని, ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రతను, స�