Sankara Nethralaya | గ్రామీణుల కంటిలో వెలుగు నింపే లక్ష్యంతో శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-విలేజ్’ దాతల సమ్మేళనం అమెరికాలో ఘనంగా నిర్వహించారు.
Adopt a Village | గ్రామీణ ప్రాంతాల్లో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించాలన్న మహత్తర లక్ష్యంతో అమెరికాలోని డాలస్లో శంకర నేత్రాలయ ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది.