వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి, మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతున్నది. వారు వాడిన కారు, సెల్ఫోన్ల లొకేషన్లను గుర్తించారు.
వైద్యురాలి కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి, మరికొందరి కోసం ఆదిభట్ల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు, అతడి గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు చుట్టూ ఉన్న