‘ప్రభాస్, దుల్కర్ సల్మాన్, రానా, సందీప్ కిషన్, యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్.. వీరంతా మా సినిమా విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు.
ఆది సాయికుమార్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ : ఎ మిస్టికల్ వరల్డ్'. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్నది.
ఆదిసాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టికల్ వరల్డ్' ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈ విశ్వంలో అంతుపట్టని ర�