ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని అడిషనల్ ఎస్పీ అన్యోన్య అన్నారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన నూతన డీఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
నేటి యువత అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో నడువాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అన్యోన్య అన్నారు. మండలంలోని అడ్లూర్ఎల్లారెడ్డి గ్రామంలో సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అబ్ద�