రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకం ద్వారా అంధత్వ నివారణకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గుడిహత్నూర్ పంచాయతీలో రెండో విడుత కంటివెలుగు కార్యక్రమా�
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 37 మోడల్ స్కూళ్లలో చేపట్టిన పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.