Navin Kumar | ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ నవీన్ కుమార్ తెలంగాణలో పర్యటించారు. సర్ (Special Intensive Revision) ప్రక్రియను సమీక్షించేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు.
Election Commission | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నది.