తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను సీఎం రేవంత్ మెప్పుకోసం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దూషిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు.
పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేరును వెంటనే ఎమ్మెల్సీ లిస్టులో చేర్చి దళిత జాతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణ మాల మహానాడు అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా ఇన్�