ప్రస్తుతం కొనసాగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్ చార్జీల భారీ పెంపుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ విమానయాన కంపెనీలు ఫిర్యాదు చేశాయి.
Adani Group | ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు ఎయిర్‌పోర్ట్‌లను చేజిక్కించుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ మరిన్ని విమానాశ్రయాలపై కన్ను వేసింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణా సంస్థగా ఎదిగేందుకు రాను�