ఈ సోషల్ మీడియా కాలంలో వ్యూస్ కోసం, న్యూస్ కోసం లేనిపోనివి సృష్టించి రాయడం పరిపాటైపోయింది. ఇలాంటి వార్తల వల్ల మనస్తాపానికి గురైన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారిలో సాయిపల్లవి కూడా చేరింది.
Actor Rajkumar | ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. తాజాగా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.