చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం మహిళ మెడలో నుంచి మంగళసూత్రం లాక్కెళ్లిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి, ఒకరిని చాకచక్యంగా పట్టుకున్నారు.
సీఎం రేవంత్‌తోపాటు మంత్రుల పేర్లు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. మేడ్చ ల్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ శంకర్‌రెడ్డి బుధవారం వివరాలు తెలిపారు.
దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం దారుణ హత్యకు గురైన ఒంటరి మహిళ స్వాతి కేసు మిస్టరీ వీడింది. తనను రెండో పెండ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని ఒత్తిడి తీసుకురావడంతోపాటు లేకుంటే తనతో గడిపిన న్�