ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో చోటు చేసుకుంది.
Peddapalli | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన వాలుక మల్లేష్ (45) హత్య( Murder) గురైన సంఘటన ప్రదేశాన్ని శుక్రవారం పెద్దపల్లి ఏసీపీఎడ్ల మహేష్(ACP Mahesh) పరిశీలించారు.