నిరుపేద కుటుంబంలో పుట్టిన అయిలయ్య ప్రతిష్ఠాత్మకమైన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా సమున్నత స్థాయికి చేరుకోవడం వెనుక కఠోరమైన కృషి, దీక్షాదక్షతలు ఉన్నాయి. చెమట చుక్కలతో, కన్నీళ్లతో తడిసిన
కాకతీయ యూనివర్సిటీ, వల్లంపట్ల ఆర్ట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 30, 31న వల్లంపట్ల సాహిత్యం-సామాజిక చైతన్యం అంశంపై రెండు రోజులపాటు కేయూలోని కామర్స్ సెమినార్ హాల్లో జాతీయ సదస�