ZPHS Students | స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీలకు అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ సాంబమూర్తి తెలిపారు.
హిందీ దివస్ (హిందీ దినోత్సవం) ను పురస్కరించుకొని తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ పాఠశాలలో సోమవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ టీచర్ ఎస్ సురేందర్ని ప్రధానోపాధ్యాయురాలు పీ ఉమాదేవి