స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకొనేలా ఓ బుల్లి గ్యాడ్జెట్‌ను అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమానే ఆవిష్కరించింది. ఇది స్మార్ట్‌ఫోన్ తరహాలో అన్ని పనులూ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
నిత్యం మీ చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీ భవిష్యత్తు ప్రమాదాన్ని పక్కాగా అంచనా వేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాక్సెలరోమీటర్ సెన్సర్లు మీ నడక ఆధారంగా రాబోయే ఐదేండ్లలో మీకు మరణం ముప్పు ఉందో లేదో చెప్పేస్తాయి