స్మార్ట్ ఫోన్‌కు చెక్‌పెట్టే ఏఐ పిన్!
స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకొనేలా ఓ బుల్లి గ్యాడ్జెట్‌ను అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమానే ఆవిష్కరించింది. ఇది స్మార్ట్‌ఫోన్ తరహాలో అన్ని పనులూ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
న్యూయార్క్, నవంబర్ 16: స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకొనేలా ఓ బుల్లి గ్యాడ్జెట్‌ను అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమానే ఆవిష్కరించింది. ఇది స్మార్ట్‌ఫోన్ తరహాలో అన్ని పనులూ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ డివైజ్‌కు కంపెనీ ‘ఏఐ పిన్’గా నామకరణం చేసింది. ఇది ఎలాంటి స్క్రీన్‌లేని ధరించగలిగే పరికరం. చాలా చిన్నగా ఉండటంతో దీన్ని మన దుస్తులకు ఎక్కడైనా అతికించుకోవచ్చు. కెమెరా, మైక్రోఫోన్, యాక్సెలరోమీటర్, సెన్సార్లు ఉంటాయి. ఇది సెన్సార్లు, ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ డివైజ్‌తో స్మార్ట్‌ఫోన్ తరహాలో కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు. ఫొటోలు తీసుకోవచ్చు. వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ఇందులో ఉండే బిల్ట్ ఇన్ ప్రొజెక్టర్ సహాయంతో ఇందులోని సమాచారాన్ని చేతులపైనా లేదా గోడలపైనా ఎక్కడైనా డిస్ప్లే చేయొచ్చు. అలాగే, ఈ బుల్లి డివైజ్ సహాయంతో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మనం ఉన్నచోట నుంచే కంట్రోల్ కూడా చేయొచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

