కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6 వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ఆన�
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీ�