వారిద్దరూ హత్య కేసుల్లో ఖైదీలు.. ఇద్దరిదీ ఒక రాష్ట్రం కాదు. ఒక భాషా కాదు.. అంతకుముందు ఒకరికొకరు తెలియదు. అయినా వారిద్దరినీ కలిపింది బెంగాల్లోని ఒక జైలు.
Love Story | వారిద్దరూ వేర్వేరు హత్య కేసుల్లో దోషులు. ఒకే జైల్లో ఉంటున్నారు.. ఇక రోజు ఏవేవో మాటలతో మమేకమవుతూ ఒకరిపై మరొకరు మనసు పారేసుకున్నారు. ఇద్దరి మనసులు కలవడంతో ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మ�