అవసరాలను తీర్చదు. ఏ మూలకూ సరిపోదు. సమయానికి వస్తుందా అంటే.. అదీ లేదు. సవాలక్ష ఆంక్షలు. పైరవీలు. పలుకుబడులు. పైపెచ్చు ఆదాయ పరిమితులు. ఇదీ సమైక్య రాష్ట్రంలో పింఛన్ల కష్టం. తెలంగాణ వచ్చాక ఎంతో భిన్నమైన వాతావరణం.
ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఆసరా పింఛన్లు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఒక్క తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ హయాంలో పింఛన్ లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,016 చొప్పున అం�