‘ఇటేటు రా అంటే.. ఇళ్లంతా నాదే అన్నట్టు’ ఆద్యకళ మ్యూజియం నిర్వాహకుల తీరు ఉన్నది. రూ.5 కోట్ల గ్రాంట్ కోసం మ్యూజియం నిర్వాహకులు ఏకంగా యూనివర్సిటీ భవనాన్నే కబ్జాచేసే కుట్ర జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్�
తెలుగు విశ్వవిద్యాలయం (నాంపల్లి) ప్రాంగణంలో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు అంశం రచ్చకెక్కుతున్నది. ప్రైవేట్ మ్యూజియానికి యూనివర్సిటీని కేటాయించడం వివాదాస్పదమవుతున్నది.