శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం టీజర్‌ను విడుదల చేశారు
శర్వానంద్ ( Sharwanand ) టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న యాక్టర్లలో ఒకడు. ఈ యువ నటుడు ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.