‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సూధాకర్ చెరుకూరి న
సాయిపల్లవి ( Sai Pallavi) ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ అరుదైన సన్నివేశానికి ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Aadavallu Meeku Johaarlu Pre Release Event) వేదికైంది.